Praise

Margamu Choopumu

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికిమాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి Verse 1పాప మమతల చేత – పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామముపశ్చాత్తాప్పమునొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమముప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము Chorusమార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికిమాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి Verse 2ధనమే …

Margamu Choopumu Read More »

Naa Brathuku Dhinamulu

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుముదేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుముఇంకొంత కాలము ఆయుష్షు పెంచుమునా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవినా ఆశలు నాకలలనే వెంబడించుచుంటినిఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతినిఏనాడు కూలిపొదునో యెరుగకుంటినినా మరణ రోదన ఆలకించుమో ప్రభుమరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితినా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెనునా అంతమెటుల నుండునో భయము …

Naa Brathuku Dhinamulu Read More »

O Deva

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా నీ ప్రజల మొరను అలకించుమా నీ కృపలో మమ్మును నడిపించుమా మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు Verse 1 సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా Tag ఒకసారి చూడు – ఈ పాప లోకం నీ రక్తంతో కడిగి …

O Deva Read More »

Pavitra Aatma

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu N/A Lyrics-English Pavitra Aatma Aa, Pavitra Aatma Aa Mujhe Le Jao Yeshu Ke Charno Mei Pavitra Aatma Aa.. Chorus Sirf Tere Liye, Yeshu Tere Liye Sirf Tere Liye, Yeshu Tere Liye Sirf Tere Liye, Yeshu Tere Liye Mai Haath Utatha Hoon Verse 1 Ghutne Tika Kar, Sar Jhuka …

Pavitra Aatma Read More »

Oceans

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu Coming Soon!!! Lyrics-English Verse 1You call me out upon the watersThe great unknown where feet may failAnd there I find You in the mysteryIn oceans deep my faith will stand ChorusAnd I will call upon Your NameAnd keep my eyes above the wavesWhen oceans rise, My soul will …

Oceans Read More »

Mighty to save

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu Coming Soon!!! Lyrics-English Everyone needs compassionA love that’s never failingLet mercy fall on me Everyone needs forgivenessThe kindness of a SaviourThe hope of nations [Chorus:]Saviour, he can move the mountainsMy God is mighty to saveHe is mighty to saveForever Author of SalvationHe rose and conquered the graveJesus conquered …

Mighty to save Read More »

Naa Yesayyaa Naa Rakshakaa

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu Verse 1నా యేసయ్యా నా రక్షకానా నమ్మదగిన దేవా కీర్తింతునుప్రేమింతును నీ సన్నిధానమునుకీర్తింతును యేసయ్యా Verse 2నా విమోచకుడా నా పోషకుడానా నమ్మదగిన దేవా కీర్తింతునుప్రేమింతును నీ సన్నిధానమునుకీర్తింతును యేసయ్యా Verse 3నా స్నేహితుడా నా సహాయకుడానా నమ్మదగిన దేవా కీర్తింతునుప్రేమింతును నీ సన్నిధానమునుకీర్తింతును యేసయ్యా Lyrics-English Coming soon!! Favorite

Naa Kannula Kanneeru

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu Verse 1నా కన్నుల కన్నీరుతుడిచిన యేసయ్యకేఆరాధనా – ఆరాధనా Chorusఆరాధనా – ఆరాధనాఆరాధనా – ఆరాధనా Verse 2నా హృదయపు వాకిటనిలిచిన యేసయ్యకేఆరాధనా – ఆరాధనా Verse 3తన వాక్యముతోనన్ను కాల్చిన యేసయ్యకేఆరాధనా – ఆరాధనా Verse 4తన రక్తముతోనన్ను కడిగిన యేసయ్యకేఆరాధనా – ఆరాధనా Lyrics-English Coming soon!! Favorite

Maa Goppa Deva

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu మా గొప్ప దేవా – మము కరుణించిఅత్యున్నత స్థానములో నను నిలిపావుయోగ్యుడనే కాను ఆ ప్రేమకువెల కట్టలేను ఆ ప్రేమకుఆరాధించెదను… నా పూర్ణ హృదయముతోనిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2) నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలోచిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2)పాపంలో నుండి నను విమోచించుటకుఆ ఘోర సిలువలోన మరణించావుదాస్యములోనుండి పడి ఉన్న నన్నునీ కుమారునిగా రక్షించావు ||మా గొప్ప|| మార్పులేని …

Maa Goppa Deva Read More »

Main Haath uthakar

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu N/A Lyrics-English Yeshu masih bharosa meraTu hi sahara hai meraMushkil samay mein Tu hi dilasaSaath rahega Tu sadaKaruna bhalayi TeriSada rahegi mujh parTeri vishwas yogyataDekhunga main umra bhar main haath uthakar gaungaYeshu Tera naam rahe unchaMain haath uthakar gaungaYeshu Tera naam rahe uncha Maut se hai bachaya Tu …

Main Haath uthakar Read More »

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible