O Deva

[wpchords]

Coming soon!

[/wpchords]

ఓ దేవా దయ చూపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొరను అలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మన్నించి బ్రతికించు - ఉజ్జీవం రగిలించు

Verse 1
సర్వలోక రక్షకా - కరుణించుమయ్యా
నీ వాక్య శక్తిని - కనుపరచుమయ్యా
అంధకార ప్రజలను - వెలిగించుమయ్యా
పునరుత్ధాన శక్తితో - విడిపించుమయ్యా

Tag
ఒకసారి చూడు - ఈ పాప లోకం
నీ రక్తంతో కడిగి - పరిశుద్ధపరచు
దేశాన్ని క్షమియించు - ప్రేమతో రక్షించు

Chorus
ఓ దేవా దయ చూపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొరను అలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మన్నించి బ్రతికించు - ఉజ్జీవం రగిలించు

Coming soon!!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible