[wpchords]
Coming soon!
[/wpchords]
Verse 1
నా కన్నుల కన్నీరు
తుడిచిన యేసయ్యకే
ఆరాధనా - ఆరాధనా
Chorus
ఆరాధనా - ఆరాధనా
ఆరాధనా - ఆరాధనా
Verse 2
నా హృదయపు వాకిట
నిలిచిన యేసయ్యకే
ఆరాధనా - ఆరాధనా
Verse 3
తన వాక్యముతో
నన్ను కాల్చిన యేసయ్యకే
ఆరాధనా - ఆరాధనా
Verse 4
తన రక్తముతో
నన్ను కడిగిన యేసయ్యకే
ఆరాధనా - ఆరాధనా
Coming soon!!