Christmas

Hark The Heard

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu Coming Soon! Lyrics-English Hark! the herald angels sing Glory to the newborn King Peace on earth, and mercy mild God and sinners reconciled Joyful, all ye nations, rise Join the triumph of the skies With th’ angelic host proclaim Christ is born in Bethlehem Hark, the herald angels …

Hark The Heard Read More »

Feliz Navidad

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu Coming Soon! Lyrics-English Feliz NavidadFeliz NavidadFeliz NavidadProspero año y felicidad. Feliz NavidadFeliz NavidadFeliz NavidadProspero año y felicidad. We wanna wish you a Merry ChristmasWe wanna wish you a Merry ChristmasWe wanna wish you a Merry ChristmasFrom the bottom of my heart We wanna wish you a Happy New …

Feliz Navidad Read More »

Doota Paata

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu Verse 1దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడిఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందునభూజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయెనుఆకసంబు నందున మ్రోగు పాట చాటుడిదూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి Verse 2ఊర్ధ్వ లోకమందున గొల్వగాను శుద్దులుఅంత్య కాలమందున కన్య గర్భమందునబుట్టినట్టి రక్షకా ఓ ఇమ్మానుయేల్ ప్రభోఓ నరావతారుడా నిన్ను నెన్న శక్యమాదూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి Verse 3రావే నీతి సూర్యుడా రావే దేవా పుత్రుడానీదు …

Doota Paata Read More »

Vandanaalu Vandanaalayya

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu యేసయ్యా వందనాలయ్యానీ ప్రేమకు వందనాలయ్యానన్ను రక్షించినందుకు, పోషించినందుకు,కాపాడినందుకు వందనాలయ్యా Chorusవందనాలు వందనాలయ్యాశతకోటి స్తోత్రాలయ్యాయేసయ్యా… యేసయ్యా…యేసయ్యా వందనాలయ్యానీ ప్రేమకు వందనాలయ్యా Verse 1నీ కృపచేత నన్ను రక్షించినందుకువేలాది వందనాలయ్యానీ దయచేత శిక్షను తప్పించినందుకుకోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరచినందుకువేలాది వందనాలయ్యానీ ప్రేమ నాపై కురిపించినందుకుకోట్లాది స్తోత్రాలయ్యా Chorusవందనాలు వందనాలయ్యాశతకోటి స్తోత్రాలయ్యాయేసయ్యా… యేసయ్యా…యేసయ్యా వందనాలయ్యానీ ప్రేమకు వందనాలయ్యా Verse 2జీవ గ్రంథములో నా పేరుంచినందుకువేలాది వందనాలయ్యాపరలోక రాజ్యములొ చోటిచ్చినందుకుకోట్లాది …

Vandanaalu Vandanaalayya Read More »

Sree Yesundu

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu శ్రీ యేసుండు జన్మించె రేయిలోనేడు పాయక బెత్లెహేము ఊరిలో Verse 1ఆ కన్నియ మరియమ్మ గర్భమందునఇమ్మానుయేలనెడి నామమందున Verse 2సత్రమందున పశువులశాల యందునదేవపుత్రుండు మనుజుండాయెనందునా Verse 3పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడిపశుల తొట్టిలో పరుండ బెట్టబడి Verse 4గొల్లలెల్లరు మిగుల భీతిల్లగాదెల్పె గొప్ప వార్త దూత చల్లగా Verse 5మన కొరకొక్క శిశువు పుట్టెనుధరను మన దోషములబోగొట్టెను Verse 6పరలోకపు సైన్యంబు గూడెనుమింట వర రక్షకుని గూర్చి …

Sree Yesundu Read More »

O Sadbhakthulara

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండుబెత్లేహేమందు నేడు జన్మించెనరాజాధి రాజు – ప్రభువైన యేసు Chorus నమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో Verse 1సర్వేశ్వరుండు – నర రూపమెత్తికన్యకు బుట్టి నేడు వేంచేసెన్మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ Verse 2ఓ దూతలారా – ఉత్సాహించి పాడిరక్షకుండైన యేసున్ స్తుతించుడిపరాత్పరుండా – నీకు స్తోత్రమంచు Verse 3యేసు ధ్యానించి – నీ పవిత్ర …

O Sadbhakthulara Read More »

Bethlehemulo Sandhadi

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడిశ్రీ యేసు పుట్టాడనిమహారాజు పుట్టాడనిబెత్లెహేములో సందడి Verse 1ఆకాశములో సందడిచుక్కలలో సందడివెలుగులతో సందడిమిల మిల మెరిసే సందడ Chorus బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడిశ్రీ యేసు పుట్టాడనిమహారాజు పుట్టాడనిబెత్లెహేములో సందడి Verse 2దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడిగొల్లల పరుగులతో సందడిక్రిస్మస్ పాటలతో సందడి Verse 3దావీదు పురములో సందడిరక్షకుని వార్తతో సందడిజ్ఞానుల రాకతో సందడిలోకమంతా సందడి Lyrics-English Coming Soon! …

Bethlehemulo Sandhadi Read More »

Gloria – Angels we have heard on High

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu N/A Lyrics-English Angels we have heard on highSweetly singing o’er the plains,And the mountains in replyEchoing their joyous strains.Gloria, in excelsis Deo!Gloria, in excelsis Deo! Shepherds, why this jubilee?Why your joyous strains prolong?What the gladsome tidings beWhich inspire your heavenly song?Gloria, in excelsis Deo!Gloria, in excelsis Deo! Come …

Gloria – Angels we have heard on High Read More »

Andala Taara

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని Chorus అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ Verse 1 విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మె బలము …

Andala Taara Read More »

Aha Aanandame

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu ఆహా ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో ఆహా ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో Verse 1యెషయా ప్రవచనము నేడు రుజువాయేజన్మించె కుమారుండుకన్య గర్భమందున Verse 2మీకా ప్రవచనము నేడు రుజువాయేఇశ్రాయేల్ నేలెడివాడుజన్మించె బెత్లేహేమున Verse 3తండ్రి వాగ్ధానం నేడు నెరవేరేదేవుని బహుమానంశ్రీ యేసుని జన్మము Lyrics-English Coming Soon! Favorite

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible