Aha Aanandame

[wpchords]

Coming soon!

[/wpchords]

ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో

ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో

Verse 1
యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు
కన్య గర్భమందున

Verse 2
మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు
జన్మించె బెత్లేహేమున

Verse 3
తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం
శ్రీ యేసుని జన్మము

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible