Worship

Dhanyawad ke saath

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu Coming Soon! Lyrics-English Dhanyawad ke saath stuti gaungahe yeshu mere khudaupakaar tere hai be sumaar koti koti stuti dhanyawaad  Yogyata se badh ke diyahai apane daya se tune mujhe mangane se jada mila mujheAabhari hun prabhu main dhanyawaad ke saath stuti gaunga… Tu hai sachcha jinda khudahai tujhapar hi bharosha …

Dhanyawad ke saath Read More »

Ninu Polina Varevaru

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవునిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటినినీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2) ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఏలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన – యేసు ఆరాధన (2) కృంగియున్న నన్ను చూచికన్నీటిని తుడిచితివయ్యకంటి పాప వలే కాచికరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| మరణపు మార్గమందునడిచిన వేళయందువైద్యునిగా వచ్చి నాకుమరో …

Ninu Polina Varevaru Read More »

Bhayapadanu

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu మహోన్నతుడా నీ చాటున నే నివసించెదనుసర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదనుబలవంతుడా నీ సన్నిధినేనే ఆశ్రయించెదా అనుదినము [Chorus]యేసయ్యా యేసయ్యా [Verse 2]రాత్రివేళ కలుగు భయముకైనాపగటిలో ఎగిరే బాణముకైనాచీకటిలో సంచరించు తెగులుకైనాదినమెల్లా వేధించు వ్యాధికైనా నే భయపడను నే దిగులు చెందనుయెహోవా రాఫా నా తోడు నీవేయేసయ్యా యేసయ్యా [Verse 3]వేయిమంది నా ప్రక్క పడిపోయినాపదివేలు నా చుట్టు కాలిననుఅంధకారమే నన్ను చుట్టుముట్టినామరణ భయమే నన్ను వేధించినా …

Bhayapadanu Read More »

Dhanyawad

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu Coming Soon! Lyrics-English Dhanyavad Ke Sath Stuti Gaunga,Hey Yeeshu Mere Khuda,Upkar Tere Hain Beshumar,Koti-Koti Stuti Dhanyavad, Dhanyavad Ke Sath Stuti Gaunga,Hey Yeeshu Mere Khuda,Upkar Tere Hain Beshumar,Koti Koti Stuti Dhanyavad, Yogyata Se Badke Diya Hai,Apni Daya Se Tune Mujhe,Yogyata Se Badke Diya Hai,Apni Daya Se Tune Mujhe,Mangne Se …

Dhanyawad Read More »

What a beautiful name

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu Coming Soon! Lyrics-English Verse 1You were the Word at the beginningOne with God the Lord Most HighYour hidden glory in creationNow revealed in You our Christ Chorus 1What a beautiful Name it isWhat a beautiful Name it isThe Name of Jesus Christ my KingWhat a beautiful Name it …

What a beautiful name Read More »

Sthuthiyinchedaa Nee Naamam

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినంస్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం Verse 1దయతో కాపాడినావు – కృపనే చూపించినావునిను నే మరువనేసు – నిను నే విడువనేసు Verse 2పాపినై యుండగ నేను – రక్షించి దరి చేర్చినావునిను నే మరువనేసు – నిను నే విడువనేసు Verse 3సిలువే నాకు శరణం – నీవే నాకు మార్గంనిను నే మరువనేసు – …

Sthuthiyinchedaa Nee Naamam Read More »

Yesuni Naamamlo

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3)రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని|| ఎనలేని ప్రేమ నాపై చూపించితివేనీ బలియాగం నన్ను రక్షించెనే (3)రక్షణ విడుదల స్వస్థత (2) కుమ్మరించుము నీ ఆత్మనువేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు|| Lyrics-English Coming soon! Favorite

Yese Naa Parihari

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu యేసే నా పరిహారిప్రియ యేసే నా పరిహారినా జీవిత కాలమెల్లప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| ఎన్ని కష్టాలు కలిగిననూనన్ను కృంగించె భాదలెన్నో (2)ఎన్ని నష్టాలు వాటిల్లినాప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| నన్ను సాతాను వెంబడించినానన్ను శత్రువు ఎదిరించినా (2)పలు నిందలు నను చుట్టినాప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| మణి మాన్యాలు లేకున్ననూపలు వేదనలు వేధించినా …

Yese Naa Parihari Read More »

Yese Daivamu

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu యేసే దైవము – యేసే జీవమునా క్రీస్తే సర్వము – నిత్య జీవము మహిమ నీకే – ఘనత నీకేనిన్నే పూజించి – నే ఆరాధింతును యేసయ్యా – నా యేసయ్యాయేసయ్యా – నా యేసయ్యా Lyrics-English Coming soon! Favorite

Yesaiah Nee maatalu

Favorite Chords [wpchords] Coming soon! [/wpchords] Lyrics-Telugu యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గమునీ వాక్యమే దీపము…నా త్రోవకు వెలుగై యున్నదియేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలోవ్యాధులలో నా వేదనలో (2)ఆదరించును ఆవరించునుతీర్చి దిద్ది సరిచేయునుస్వస్థపరచును లేవనెత్తునుజీవమిచ్చి నడిపించునుయేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు …

Yesaiah Nee maatalu Read More »

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible