[wpchords]
Coming soon!
[/wpchords]
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది
యెహోవా నీ నామము
Verse 1
మోషే ప్రార్ధించగా
మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా
సూర్యచంద్రుల నాపితివి
Verse 2
నీ ప్రజల పక్షముగా
యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా
భయమేమి లేకుండిరి
Verse 3
సింహాల బోనుకైనా
సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే
రక్షించె నీ హస్తము
Verse 4
చెరసాలలో వేసినా
సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్ధించగా
సంకెళ్ళు విడిపోయెను
Verse 5
పౌలు సీలను బంధించి
చెరసాలలో వేసినా
పాటలతో ప్రార్ధించగా
చెరసాల బ్రద్దలాయే
Coming soon!