Vagdanamu

[wpchords]

Coming soon!

[/wpchords]

Verse 1
రాజుల రాజా - ప్రభువుల ప్రభువా
నాతో ఉన్నవాడా
ఇచ్చిన మాట తప్పనివాడా..
స్థిరపరచువాడా

Chorus
భయపడను నిలిచెదను
నీ వాగ్ధానము దృఢపరచును..
నిరంతరము

Verse 2
నీ కార్యములు సంపూర్ణము
పరిపూర్ణము
నీ వాక్యములు జీవమునిచ్చును
నెమ్మదినిచ్చును
Chorus
భయపడను నిలిచెదను
నీ వాగ్ధానము దృఢపరచును..
నిరంతరము

Bridge
ఓ.. ఓ.. ఓ.. ఓ…
నీ చిత్తమే జరుగును
నీ సన్నిధే జయమిచ్చును

Coming soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible