[wpchords]
Coming soon!
[/wpchords]
స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం
Verse 1
దయతో కాపాడినావు - కృపనే చూపించినావు
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు
Verse 2
పాపినై యుండగ నేను - రక్షించి దరి చేర్చినావు
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు
Verse 3
సిలువే నాకు శరణం - నీవే నాకు మార్గం
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు
Coming Soon!