Sthuthi Sthotramulu Paadedhanu

[wpchords]

Coming soon!

[/wpchords]

స్తుతి స్తోత్రములు పాడెదను
యుగయుగములలో స్తుతిపాత్రుడా
మహిమా ప్రభావము అర్పింతును
తరతరములలో మహోన్నతుడా

Chorus
యేసు నీవే మార్గము సత్యము జీవము
యెహోవాయే కేడెము దుర్గము శైలము
స్తుతి స్తోత్రములతో కీర్తింతును
ఓలం ఎలోహిం యావే

Verse 1
ఇశ్రాయేలు స్తుతి స్తోత్రము పాడగా
స్తుతులపై నిత్యము ఆసీనుడా

Verse 2
సర్వ సృష్టి తన స్వరమెత్తి పాడగా
స్తుతి యాగములు చెల్లించెదన్

Coming soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible