Shuddha Hrudayam

[wpchords]

Coming soon!

[/wpchords]

శుద్ధా హృదయం కలుగజేయుము
నాలోనా నాలోనా
శుద్ధా హృదయం కలుగజేయుము

Verse 1
నీ వాత్సల్యం నీ బాహుళ్యం
నీ కృపా కనికరం చూపించుము
పాపము చేసాను దోషినై ఉన్నాను
తెలిసియున్నది నా అతిక్రమమే
తెలిసియున్నది నా పాపములే
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా

Verse 2
నీ జ్ఞానమును నీ సత్యమును
నా ఆంతర్యములో పుట్టించుము
ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం
కలుగజేయుము నా హృదయములో
నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో
నన్ను నింపుమయ్యా

Coming soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible