[wpchords]
Coming soon!
[/wpchords]
శుభవేళ స్తోత్రబలి
తండ్రీ దేవా నీకేనయ్యా
ఆరాధన స్తోత్రబలి
తండ్రీ దేవా నీకేనయ్యా
తండ్రీ దేవా నీకేనయ్యా
శుభవేళ స్తోత్రబలి
తండ్రీ దేవా నీకేనయ్యా
ఆరాధన స్తోత్రబలి
తండ్రీ దేవా నీకేనయ్యా
Verse 1
ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్
సర్వ శక్తిమంతుడా
సర్వ శక్తిమంతుడా
ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్
Verse 2
ఎల్ రోయి ఎల్ రోయి
నన్నిల చూచువాడా
నన్నిల చూచువాడా
ఎల్ రోయి ఎల్ రోయి
Verse 3
యెహోవా షమ్మా
మాతో ఉన్నవాడా
మాతో ఉన్నవాడా
యెహోవా షమ్మా
Verse 4
యెహోవా షాలోం
శాంతి నొసగు వాడా
శాంతి నొసగువాడా
యెహోవా షాలోం
Coming Soon!