Randi Stuthinchuchu

[wpchords]

Coming soon!

[/wpchords]

రండి స్తుతించుచు పాడుడి
రారాజు యేసుని చేరుడి
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

Verse 1
శ్రీ యేసు కాంతిలో నిలచి
సాగించు జీవిత యాత్ర
పాపములన్నిటిన్ బాపున్‌
భజియించు యేసుని నామం

Verse 2
మరణము జయించి లేచెన్
మరణపు ముల్లును విరిచెన్‌
మధురము యేసుని నామం
మరువకు యేసుని ధ్యానం

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible