Preminchedan

[wpchords]

Coming soon!

[/wpchords]

ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో
పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్

ఆరాధన ఆరాధనా ఆ.. ఆ..
ఆరాధన ఆరాధనా
ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో

Verse 1
ఎబినేజరే.. ఎబినేజరే..
ఇంత వరకు ఆదుకున్నావు
ఇంత వరకు ఆదుకున్నావు
నన్ను ఇంత వరకు ఆదుకున్నావు

Verse 2
ఎల్రోయి.. ఎల్రోయి..
నన్ను చూచావే వందనమయ్యా
నన్ను చూచావే వందనమయ్యా
నీవు నన్ను చూచావే వందనమయ్యా

Verse 3
యెహోవా రాఫా.. యెహోవా రాఫా..
స్వస్థపరిచావే వందనమయ్యా
స్వస్థపరిచావే వందనమయ్యా
నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible