Prema Poornudu

[wpchords]

Coming soon!

[/wpchords]

ప్రేమ పూర్ణుడు ప్రాణ నాథుడు
నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను
నే పాడెదన్ ` కొనియాడెదన్
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును

ప్రేమ పూర్ణుడు ప్రాణ నాథుడు
నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను

Verse 1
లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎతైనది కలువరిలో ప్రేమ
యేసుని ప్రేమ వెల ఎంతో
ఇహమందైన పరమందైన
వెల కట్టలేని కలువరిలో ప్రేమ
వెళియిన ప్రేమ నాకై బలియిన ప్రేమ

Verse 2
మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే
గొరెప్రిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియిన ప్రేమ నాకై వెళియిన ప్రేమ

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible