[wpchords]
Coming soon!
[/wpchords]
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతియించెదను
ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడించెదను
1. యెహొవా యీరే అన్నింటిని చూచుకొనును
కొదువలేదు నాకు కొదువలేదు కొదువలేదు నాకు కొదువలేదు
2. యెహొవా రాఫా స్వస్ధతనిచ్చెను
భయము లేదు నాకు భయము లేదు భయము లేదు నాకు భయము లేదు
3. యెహొవా షాలోం శాంతినెచ్చెను
శాంతి దాతా నా శాంతి దాతా శాంతి దాతా నా శాంతి దాతా
4. యెహొవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును
జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది
Coming Soon!