Parishuddha Parishuddha

[wpchords]

Coming soon!

[/wpchords]

పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా -
వరదూతలైన నిన్ - వర్ణింప గలరా ‘పరిశుద్ధ’

1.పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ -
నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా ‘పరిశుద్ధ’

2.పరిశుద్ధ తనయుడ - నరరూపధారుడ -
నరులను రక్షించు - కరుణా నముద్రా ‘పరిశుద్ధ’

3.పరిశుద్ధ మగు నాత్మ - వరము లిడు నాత్మ -
పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా ‘పరిశుద్ధ’

4.జనకకుమారాత్మ - లను నేక దేవ -
ఘనమహిమచెల్లును - దనర నిత్యముగా ‘పరిశుద్ధ’

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible