Ninne Ninne Ne Kolutunayya

[wpchords]

Coming soon!

[/wpchords]

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్య యేసయ్య యేసయ్యా…

Verse 1
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా నన్ను నడిపించినావా

Verse 2
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా

Verse 3
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా

Verse 4
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన
కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible