[wpchords]
Coming soon!
[/wpchords]
నీలోనే రక్షణ నీలోనే నీరీక్షణ
నీ వెలుగులో నే నడచెద
నీ మార్గములో నే నిలిచెద
Pre-chorus
క్షణకాలం ఈ లోకం - చిరకాలం పరలోకం
కలువరియే నా మార్గం
పయనించెద నే ప్రభు కోసం
Chorus
హల్లేలూయా నే పాడెదా
ఆనందముతో ఆడెదా
ప్రతిదినము స్తుతియించెదా
ప్రభుయేసుని నే ఘనపరచెదా
Coming Soon!