Neekanna Lokana

[wpchords]

Coming soon!

[/wpchords]

నీకన్నా లోకాన - నా కెవరున్నారయ్యా
నాకున్న తోడు నీడ - నీవే యేసయ్య

Verse 1
నీలా పేమ్రించే వారు - ఎవరున్నారయ్యా
పాణ్రం బెట్టిన దేవుడవు - నీవే యేసయ్య

Verse 2
నీలా బోదించే వారు - ఎవరున్నారయ్యా
జీవం ఉన్న దేవుడవు - నీవే యేసయ్యా

Verse 3
నీలా రక్షించే వారు - ఎవరున్నారయ్యా
రక్తం కార్చిన దేవుడవు - నీవే యేసయ్య

Verse 4
నీలా పోషించే వారు - ఎవరున్నారయ్యా
అన్నీ తెలిసిన దేవుడవు - నీవే యేసయ్యా

Verse 5
నీలా పేమ్రించే వారు – ఎవరున్నారయ్యా
నీలా బోదించే వారు - ఎవరున్నారయ్యా
నీలా రక్షించే వారు – ఎవరున్నారయ్యా
నీలా పోషించే వారు – ఎవరున్నారయ్యా

పాణ్రం బెట్టిన దేవుడవు - నీవే యేసయ్య
జీవం ఉన్న దేవుడవు - నీవే యేసయ్యా
రక్తం కార్చిన దేవుడవు - నీవే యేసయ్యా
అన్నీ తెలిసిన దేవుడవు - నీవే యేసయ్యా

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible