[wpchords]
Coming soon!
[/wpchords]
Verse 1
నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన
నిన్ను ఆరాధింతును హృదయమంతటితో<>
నిన్ను ఆరాధింతును మనస్సంతటితో
నిన్ను ఆరాధింతును బలమంతటితో
నా యేసు నీవే… నా రాజు నీవే<>
Verse 2
More Love More Power More of You in my Life
And I will Worship You with all of my Heart
And I will Worship You with all of my Mind
And I will Worship You with all of my Strength
For You are my LORD… For You are my GOD…
Coming Soon!