Nee Prema Entho Goppade

[wpchords]

Coming soon!

[/wpchords]

నీ ప్రేమ ఎంతో గొప్పది
నీ జాలి ఎంతో ఉన్నతం
సృష్టంతా నీ మహిమయే
నీ కార్యములను వివరించును

Chorus
నిన్నా నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు నీవే
యుగయుగములకు మారానివాడవు నిత్యుడగు తండ్రివి

Verse 2
నా మంచి కాపరి యేసయ్యా
సమాధాన కర్త నీవయ్యా
భయభక్తులతో సేవ చేతును
దహించు అగ్నివి నీవయ్యా

Verse 3
నిను విడువను ఎడబాయను
అని వాగ్దానము చేసితివి
దేనికి భయపడను దేవుడే నా సహాయకుడు

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible