[wpchords]
Coming soon!
[/wpchords]
నీ భారం యెహోవా మీద మోపుమో సోదరా
నీ భారం యెహోవా మీద మోపుమో సోదరీ
ఆయనే నిన్ను ఆదుకొనును
ఆయనే నీదు వాంఛ తీర్చును
నీ భారం యెహోవా మీద మోపుమో సోదరా
నీ భారం యెహోవా మీద మోపుమో సోదరీ
Verse 1
ఆపత్కాలములో స్నేహితుండు
వ్యాధి బాధలో పరమవైద్యుడు
జడియక బెదరక
ప్రభుని సేవించుమా
Verse 2
పర్వతంబులు తొలగిపోయినా
మెట్టలన్నియు తత్తరిల్లినా
తన కృప నిరంతరం
నీతోనే యుండును
Coming Soon!