Nannu Balaparachu

[wpchords]

Coming soon!

[/wpchords]

నన్ను బలపరచు వాని యందు
నేను సమస్తము చేయగలను
నేను అడుగు పెట్టు ప్రతి స్థలము
నేడు స్వాస్థ్యముగా పొందెదను

నాకు విరోధముగా ఏ ఆయుధం
ఎన్నడు వర్దిల్లదు
విజయమే నాకు విజయమే
యేసులో నాకు విజయమే

Verse 1
నన్ను చెర నుండి స్వేచ్చకు నడిపిన
చీకటి లో వెలుగు చూపిన
గొప్ప విమోచకుడు తోడుండగా
ఓటమి నాకుండదు

Chorus
విజయమే నాకు విజయమే
యేసులో నాకు విజయమే

నన్ను బలపరచు వాని యందు
నేను సమస్తము చేయగలను
నేను అడుగు పెట్టు ప్రతి స్థలము
నేడు స్వాస్థ్యముగా పొందెదను

Verse 2
నాకు మరణములో నిత్య జీవముగా
శాపములో సదా దీవెనగ
గొప్ప మృత్యుంజయుడు ముందుండగా
దేనికి తలొంచను

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible