[wpchords]
Coming soon!
[/wpchords]
నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను
నేను అడుగు పెట్టు ప్రతి స్థలము, నేడు స్వస్త్యము పొందెదను
నాకు విరోధము గా ఏ ఆయుధం , ఎన్నడు వర్దిల్లదు
విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే
1. నన్ను చెర నుండి స్వేచ్చకు నడిపిన, చీకటి లో వెలుగు చూపిన
గొప్ప విమోచకుడు తోడుండగా ఓటమి నాకుండదు
2. నాకు మరణములో నిత్య జీవముగా, శాపములో సద దీవెనగ
గొప్ప మృత్యుంజయుడు ముందుండగా, దేనికి తలొంచను
Coming soon!