[wpchords]
Coming soon!
[/wpchords]
Verse 1
యేసు స్వామీ నీకు - నేను నా సమస్త మిత్తును
నీ సన్నిధిలో వసించి - ఆశతో సేవింతును
నా సమస్తము – నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము
Verse 2
యేసు స్వామీ నీకు నేను ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోక యాశల్ యేసు చేర్చుమిప్పుడే
నా సమస్తము – నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము
Verse 3
నేను నీ వాడను యేసు నీవును నా వాడవు
నీవు నేను నేకమాయే నీ శుద్ధాత్మ సాక్ష్యము
నా సమస్తము – నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము
Verse 4
యేసు నీదే నా సర్వాస్తి హా సుజ్వాలన్ పొందితి
హా సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము
నా సమస్తము – నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము
Coming Soon!