Na Praanam Na Sarvam

[wpchords]

Coming soon!

[/wpchords]

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా           ||నా ప్రాణం||

    నా దోషములను క్షమించు దేవుడు
    నా వేదనలు తొలగించును
    కరుణ కటాక్షము కిరీటముగా
    ఉంచావు

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా          ||నా ప్రాణం||

    నీ ఆత్మతో నన్ను నింపావు
    నీ రక్షణ నాకిచ్చావు
    నీ కుమారునిగా నన్ను చేర్చుకొన్నావు
    పరమతండ్రివి

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా         ||నా ప్రాణం||

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible