[wpchords]
Coming soon!
[/wpchords]
మార్గములను సూచించువాడు
జీవితాలను వెలిగించువాడు
బ్రతుకు నావ నడిపించువాడు - యెహోవాయె నాకుండగా
Chorus
నేను సాధించలేనిది లేనే లేదు - జయించలేనిది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదు - విజయమెపుడు నాదే
Verse 1
ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను - జలములు నాపైకి లేచినను
సంకెళ్ళు నన్ను బిగదీసినను
శత్రు గోడలు అడ్డుగ నిలిచినను
Verse 2
జీవితమంతా శూన్యమైనను
బంధువులందరు నను విడిచినను
వ్యాదులెన్నో నన్ను చుట్టినను - అడ్డంకులెన్నో నాకెదురైనను
Coming Soon!