[wpchords]
లె[C#m]క్కించ[B]లేని [E]స్తోత్రము[C#m]ల్
దేవా [B]ఎల్లప్పుడూ [G#7]నే పాడెద[C#m]న్
ఇంత వరకు [E]నా బ్రతుకులో (2)
[F#m]నువ్వు చేసిన మేళ్ళ[C#m]కై
VERSE
[E]ఆకాశ మహాకాశముల్
దాని [C#m]క్రిందున్నా ఆకాశ[B]ము (2)
[F#]భూమిపై కనబడున[B]వన్ని (2)
[C#m]ప్రభువా ని[G#m]న్నే కీర్తించు[A]న్
[/wpchords]
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
ఇంత వరకు నా బ్రతుకులో
నీవు చేసిన మేళ్ళకై
Verse 1
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును
భూమిలో కనబడునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్
Chorus
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
Verse 2
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును
భూమిపైనున్నవన్ని
దేవా నిన్నే పొగడును
Chorus
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
Verse 3
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు
ఆకాశమున ఎగురునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్
Chorus
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
ఇంత వరకు నా బ్రతుకులో
నీవు చేసిన మేళ్ళకై
Coming soon!