Kuthuhalam

[wpchords]

Coming soon!

[/wpchords]

కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో
ఆనందం ఆనందమే నా ప్రియుని సముఖములో

Verse 1
పాపమెల్ల తొలగెను రోగమెల్ల తీరేను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవం కృపలో విమోచన
పరిశుద్ధ ఆత్మతో

Verse 2
శక్తిగల యేసు జీవించు దైవం
జయం పై జయం మిచ్చెను
ఏకముగా కూడి హోసన్నా పాడి
జయ ధ్వజం ఎత్తెదము

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible