Kalamulatho

[wpchords]

Coming soon!

[/wpchords]

కలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగలమా
నీ మహోన్నతమైన ప్రేమా

Chorus
ఆరాధింతును.. ఆరాధింతును..
రారాజువు నీవే.. నా తండ్రివి నీవే..
నిను విడువను ఎడబాయను

Verse 1
ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది

Chorus
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది
ఆరాధింతును.. ఆరాధింతును..
రారాజువు నీవే.. నా తండ్రివి నీవే..
నిను విడువను ఎడబాయను

Verse 2
సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి

Pre-Chorus
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది
ఆరాధింతును.. ఆరాధింతును..
రారాజువు నీవే.. నా తండ్రివి నీవే..
నిను విడువను ఎడబాయను

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible