Hosanna Neeke Naa Aaradhana

[wpchords]

Coming soon!

[/wpchords]

Your Love Makes Me Sing
Your Love Lasts Forever
Your Love Makes Me Sing
Here I am This Is My Song

యేసు నీవు నా కొరకు నీ
ప్రాణము బాలియాగము చేసి
ఎంత ప్రేమ ఎంత జాలి
ఎంత కృప యేసయ్యా నీకు

రక్షకుడా నీవు నాకు బదులు
మొసితివా కల్వరిలో సిలువను
యేసు నీవు నా కొరకు నీ
ప్రాణము బాలియాగము చేసి

బల్లెము తోను ముళ్ల తోను
నిందతోను హింసించబడి
బల్లెము తోను ముళ్ల తోను
నిందతోను హింసించబడి

నా రక్షణ ఆధారం నీవే
స్తుతియించెద నీ నామం యేసయ్యా
నా రక్షణ ఆధారం నీవే
స్తుతియించెద నీ నామం యేసయ్యా

హోసన్నా నీకే నా ఆరాధనా
హోసన్నా నీకే నా ఆరాధనా
హోసన్నా నీకే నా ఆరాధనా
హోసన్నా నీకే నా ఆరాధనా

Your Love Na Na Na
Your Love Na Na Na Na Na
Your Love Makes Me Sing
Here I am This Is My Song

Your Love Makes Me Sing
Your Love Lasts Forever
Your Love Makes Me Sing
Here I am This Is My Song

హోసన్నా నీకే నా ఆరాధనా
హోసన్నా నీకే నా ఆరాధనా
హోసన్నా నీకే నా ఆరాధనా
హోసన్నా నీకే నా ఆరాధనా

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible