[wpchords]
Coming soon!
[/wpchords]
Verse 1
నా చిన్ని హృదయముతో
నా గొప్ప దేవుడి నే ఆరాధించెదన్
పగిలిన నా కుండను
నా కుమ్మరి యొద్దకు తెచ్చి
బాగు చేయుమని కోరేదన్||2||
Chorus
హోసన్న.....హోసన్న.....
యూదుల రాజుకె
హోసన్న......హోసన్న.....
రానున్న రారాజుకె
Verse 2
మట్టి నుండి తీయబడితిని
మరలా మట్టికే చేరూదును. ||2||
మనైనా నేను మహిమ గా మారుటకు
నీ మహిమను వీడచితివే ||2||
Verse 3
రానున్న రారాజుకె
అడుగులు తడబడిన వేళలో
నీ కృపతో సరిచేసితివే ||2||
నా అడుగులు స్థిరపరచి నీ సేవకై
నడిచే కృప నాకిచ్చితివే ||2||
Verse 4
ఈ లోక యాత్రలో నాకున్న ఆశాంతయు||2||
నా తుది శ్వాస విడిచే వరకు
నీ పేరే ప్రకటించాలని ||2||
హోసన్న.......హోసన్న....... హోసన్న..... హోసన్న....... హోసన్న.........
Coming soon!