[wpchords]
Coming soon!
[/wpchords]
పరిశుద్దుడా పరిశుద్దుడా
నీ సన్నిధిలో మోకరించెద
ప్రాణాత్మతో శరీరముతో
జయమని పాడెద
హోసన్నా జయమే
హోసన్నా జయమే
Verse 1
గొర్రె పిల్ల గొర్రె పిల్ల
నీ వంటివారు ఎవరున్నారయ్యా
లోకపాపం మోసుకున్న
దావీదు తనయుడు
హోసన్నా జయమే
హోసన్నా జయమే
Bridge
ప్రతి రోజు ప్రతి నిమిషము
జయమని పాడెద జయమని పాడెద
ప్రతి చోట ప్రతి స్థలములో
జయమని చాటెద జయమని చాటెద
Coming Soon!