[wpchords]
Coming soon!
[/wpchords]
హోసన్నా హోసన్నా హోసన్నా మహోన్నతుడు
దేవా నీ నామము… ఉన్నత నామము…
కృతజ్ఞత స్తుతులు నీకే హోసన్నా ప్రభువునకే
కీర్తి కీర్తి కీర్తి రారాజుకే
దేవా నీ నామము… ఘనమైన నామము…
కృతజ్ఞత స్తుతులు నీకే ప్రభావము రారాజుకే
Coming Soon!