Gaadaandha Kaaramul Nadichina Velalalo

[wpchords]

Coming soon!

[/wpchords]

Verse 1
గాఢాంధ కారములో నే నడిచిన వేళలలో
కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును
ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్
జడియను బెదరను నా యేసు నాతో నుండగా

Verse 2
మరణపు లోయలలో నే నడచిన వేళలలో
నీ దుడ్దుకర్రయు నీ దండము ఆదరించును
శుధాత్మతో నింపును నా గిన్నె పొర్లుచున్నది
జడియను బెదరను నా యేసు నాతో నుండగా

Verse 3
అలలతో కొట్టబడినా నా నావలో నేనుండగా
ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును
జడియను బెదరను నా యేసు నాతో నుండగా

Verse 4
పర్వతముల్ తొలగినను మెట్టలు తత్తరిల్లినను
నీ కృప నను విడువదు నీ కనికరం తొలగదు
నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును
జడియను బెదరను నా యేసు నాతో నుండగా

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible