Eppudu Aanandham

[wpchords]

Coming soon!

[/wpchords]

ఎప్పుడు ఆనందం
నా యేసు ఇచ్చును
స్తుతింతును స్తుతింతును
స్తుతిచేయుచుండును

Chorus
హల్లేలూయా ఆనందమే
హల్లేలూయా ఆనందమే
ఎప్పుడు ఆనందం నా
యేసు ఇచ్చును

Verse 1
మార్గములందు నన్ను గావ
దూతలు నాకుండున్‌
రాతికి పాదముల్‌ తగులకుండా
నన్నెత్తి పట్టుకొనున్‌

Verse 2
సింహములను త్రాచు పాములను
త్రొక్కి నడిచెదన్‌
సాతానులోని శక్తిని జయింప
అధికారమున్నది

Verse 3
ఉన్నతుని చాటున సర్వశక్తుని నీడలో
ఎప్పుడు ఉందును
దేవుని చూచి ఆశ్రయకోటని
ఎల్లప్పుడు తెలిపెదన్‌

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible