Duppi Neeti

[wpchords]

Coming soon!

[/wpchords]

దుప్పి నీటి వాగు కొరకు
ఆశపడునట్లుగా
దేవా నీ కొరకే నా ప్రాణము
ఆశపడుచున్నది

Chorus
నీ కొరకే నీ సన్నిధి కొరకే
ఆశపడుచున్నది
నీ కొరకే నీ సన్నిధి కొరకే
తృష్ణగొనుచున్నది

Verse 2
నా జీవన దాత రక్షణ కర్త
నిన్ను కీర్తించెదను
ప్రతిదినము నీ సన్నిధిలో
స్తుతియాగము చేసెదను

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible