[wpchords]
Coming soon!
[/wpchords]
దేవా... నా యేసయ్యా
దేవా... నా రక్షకా
Verse 1:
దేవా నిన్నే స్థుతించెదను
దేవా నిన్నే కీర్థించెదను
Chorus:
నా ప్రాణము నా సర్వము నీవే..
నా జీవము నా గమ్యము నీవే..
Verse 2:
నీ మార్గములో నడిచెదను
నీ వాక్యమునే ధ్యానించెదను
Chorus:
నా ప్రాణము నా సర్వము నీవే..
నా జీవము నా గమ్యము నీవే..
Coming soon!