Daveedu Vale

[wpchords]

Coming soon!

[/wpchords]

దావీదు వలె నాట్యమాడి – తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్‌ – యేసయ్యా స్తోత్రముల్‌ (2)

1. తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”

2. కష్టము కలిగిన – నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”

3. పరిశుద్ధ రక్తముతోపాపము కడిగిన – తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”

4. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన – తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible