Athyunnatha Simhasanamupai

[wpchords]

Coming soon!

[/wpchords]

అత్యున్నత సింహాసనముపై
ఆసీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే
ఆహహ హల్లెలూయ…
ఆహహ హల్లెలూయ… ఆమేన్

Verse 1
ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం

Verse 2
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే
నా రక్షణ కర్తా స్తోత్రం

Verse 3
స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలను ఆలకించువాడ
మా ప్రధాన యాజకుడా స్తోత్రం

Verse 4
మృత్యుంజయుడా స్తోత్రం
మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘవాహనుడా స్తోత్రం

Verse 5
ఆమేన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం

Coming soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible