[wpchords]
Coming soon!
[/wpchords]
అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం
ఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం
- పడిపోయుయుండగా నను తిరిగి లేపితివి
స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి
పోగొట్టుకున్నదంత ఇచ్చితివి
రెట్టింపు శోభ మరల తెచ్చితివి - నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా
సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయునా
నూరంతల దీవెనలు పంపెదవు
సమృద్ధితో నను నింపెదవు
Coming Soon!