Ananthamu Nundi

[wpchords]

Coming soon!

[/wpchords]

అనంతము నుండి అనంతము వరకు
జీవించు దేవా
నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు
నివసించు దేవా

ఈ భూవికి ఎల్లలను నియమించి నావు
సంద్రాలకు సరిహద్దులు స్థాపించి నావు
నీ మహిమతో నన్ను నింపుము
నీ మహిమతో నన్ను నింపుము

Chorus
ఆరాధింతున్ ఆరాధింతున్
ఆరాధింతును నిన్నే

Verse 1
భూమ్యాకాశములు సృష్టించి నావు
నీ పోలికలో నను నిర్మించి నావు
నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా
నీ కొరకై జీవింతును
నీ కొరకై జీవింతును

Verse 2
విశ్వమును నిరతం పాలించువాడా
నీ హస్తముతో నను నడిపించుము
నీ రెక్కల ఒడిలోనే నా క్షేమము దేవా
నా హృదయము అర్పింతును
నా హృదయము అర్పింతును

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible