Akashamandunna Aaseenuda

[wpchords]

Coming soon!

[/wpchords]

ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కన్నులెత్తుచున్నాను
నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను

Verse 1
దారి తప్పిన గొర్రెను నేను
త్రోవ కానక తిరుగుచున్నాను

Chorus
కరుణించుమా యేసు కాపాడుమా
నీ తట్టు కన్నులెత్తుచున్నాను
నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను
ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కన్నులెత్తుచున్నాను
నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను

Verse 2
గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా

Verse 3
పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా బాగుచేయుమా

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible