[wpchords]
Coming soon!
[/wpchords]
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి
తిరిగి లేచిన పునరుద్ధానుడు
రండి మన హృదయాలను ఆయనకు అర్పించి
ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము ఆరాధించెదము
Chorus
ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
మన దేవుడు అతి శ్రేష్ఠుడు
రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Verse 1
సత్య స్వరూపి సర్వాంతర్యామి
సర్వాధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల కాంతిని మించిన
మహిమా గలవాడు మహా దేవుడు
రండి మనమందరము ఉత్సాహగానములతో
ఆ దేవ దేవుని ఆరాధించెదము ఆరాధించెదము
Coming Soon!