Santhoshame Samaadhaaname

[wpchords]

Coming soon!

[/wpchords]

సంతోషమే సమాధానమే
చెప్ప నశక్యమైన సంతోషం

Verse 1
నా హృదయము వింతగ మారెను
నాలో యేసు వచ్చినందునా

Verse 2
తెరువబడెను నా మనోనేత్రము
క్రీస్తు నన్ను ముట్టినందునా

Verse 3
ఈ సంతోషము నీకు కావలెనా
నేడే యేసు నొద్దకు రమ్ము

Verse 4
సత్య సమాధానం నీకు కావలెనా
సత్యుడేసునొద్దకు రమ్ము

Verse 5
నిత్యజీవము నీకు కావలెనా
నిత్యుడేసునొద్దకు రమ్ము

Verse 6
మొక్ష్యభాగ్యము నీకు కావలెనా
మోక్ష రాజునొద్దకు రమ్ము

Verse 7
యేసు క్రీస్తును నేడే చేర్చుకో
ప్రవేశించు నీ హృదయమందు

Coming soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible