Mahimaku Paathruda

[wpchords]

Coming soon!

[/wpchords]

Verse 1
మహిమకు పాత్రుడా - ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము - నిన్నారాధింతుము
మహోన్నతుడా - అద్భుతాలు చేయువాడా
నీలా లేరు ఎవ్వరు - నీలా లేరు ఎవ్వరు

Verse 2
స్తుతులకు పాత్రుడా - స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేము ఆరాధింతుము
మహోన్నతుడా - అద్భుతాలు చేయువాడా
నీలా లేరు ఎవ్వరు - నీలా లేరు ఎవ్వరు

Verse 3
అద్వితీయ దేవుడా - ఆది సంభూతుడా
మా కరములను జోడించి - మేము మహిమ పరచెదం
మహోన్నతుడా - అద్భుతాలు చేయువాడా
నీలా లేరు ఎవ్వరు - నీలా లేరు ఎవ్వరు

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible